నర నరాల వేదనలో తర తరాల రోదనలో బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బతుకు గోడలు! చూడు చూడు నీడలు! మన జి డి యెస్ ల బతుకులు! రాను రాను మన బ్రతుకులని రాజకీయం చేసే నాయకులని చూస్తుంటే బాధగా ఉంటుంది ! పేర్లకి ముందు ఫెడరేషన్ నాయకులం అని జిడియస్ ల కోసం పోరాడుతున్న ధీరులం - శూరులం అంటున్నారు కదా మరి జిడియస్ ల కు ఓక్క సారైనా న్యాయం చేశారా ? ఆత్మపరిశీలన చేసుకోండి.
Fedaration లలో ఉండి డిపార్ట్మెంట్ సోదరుల అడుగులకు మడుగులు ఓత్తే గుర్తింపులేని అనుభంధ సంఘాల మిత్రులారా ! ఒక జిడియస్ గా ఉన్న మీరు జి డి యెస్ బ్రతుకులు మార్చగలమని చెప్పుకొనే మీరు మీ ఫెడరేషన్ నాయకులని ఎదురించి సమ్మే చేసే ధైర్యం వుందా ? లేదు.ఒక ధర్నా చేసే సత్తా కూడ లేని నాయకత్వం ఎందుకని ఎమోషన్స్ తో ఫీలవుతున్నారు ? ఒక gds మిత్రుడు వాదన ఇలా ఉంది అసలు ఏ యూనియన్ లో ఉంటే ఏంటి ఎవరేమి చెయ్యలేదు ఎవరికి మద్దతు ఇచ్చిన ఒరిగేదేముంది అని సోదరా ఒక్క మాట మీరు మన యూనియన్ నాయకుడు మన కోసం ఏ విధంగా పాటు పడుతున్నడో తెలుసుకోవాలి మనకి వచ్చిన పే కమిటీ రిపోర్ట్ నందు మన యూనియన్ నాయకులు మన బ్రతుకులు మార్చే విధంగా సానుకూల సిఫార్సులను అమలు చేయించేందుకు తగిన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫెడరేషన్ యూనియన్ నాయకుల శ్రమ ఎలా ఉంది అంటే కమిటీ రిపోర్ట్ వచ్చిందే మా వల్లే అని మరోసారి అసత్య ప్రచారం చేస్తున్నారు.ఓక వేళ అదే నిజం అన్నప్పుడు మరెందుకు జీడియస్ ల కమీటి రిపోర్ట్ అమలుకై తదుపరి కార్యాచరణ రూపొందించట్లేదు ? అంటే జిడియస్ లు ఫెడరేషన్ల ల సంఖ్యా బలానికే తప్పితే మరెందుకు జిడియస్ లు అవసరం లేదన్న మాట.
మన AIGDSU నాయకులు కమిటీ రిపోర్ట్ నందలి సిఫార్సుల అమలు మీద నిమగ్నమై పోరాడుతుంటే ఓర్వలేని ఫెడరేషన్ లు ఇక మన ఆటలు సాగవు అని గగ్గోలు చెంది తన స్థాయి,హోదా లను మర్చి జిడియస్ ల చుట్టు ఎవరెన్ని ప్రదక్షిణలు చేసినా డివిజన్ లో 90% AIGDSU కే పట్టం కట్టడంతో కూడ ఫెడరేషన్ నాయకులకు నిద్రలు పట్టడం లేదు.
మన నాయకులు మహదేవయ్య గారు కుటుంబానికి దూరమైపోయి జి డి యెస్ బ్రతుకులు మార్చాలని పాటు పడుతుంటే ఫెడరేషన్ నాయకులేమో AC రూంలలో,విందు,విలాసాలతో నిత్యం భోగ భాగ్యాలు పొందుతూ మన జి డి యెస్ లను ఏ విధంగా మభ్యపెట్టాలి ఏ విధంగా జిడియస్ యూనియన్ మీద బురద జల్లాలి, ఎలా అన్ని మనమే సాధించి పెట్టామని అసత్య ప్రచారం చేయాలి అని చూస్తున్నారు.ఇంకెన్నాళ్లు ఇలా ఫెడరేషన్లు మభ్య పెట్టి అబద్ధపు ప్రకటనలతో, అసత్య ప్రచారాలతో బతుకుతారు ముందు జి డి యెస్ లకి పనికొచ్చే వాటి మీద పోరాటాలు చెయ్యండి మీకు దమ్ముంటే 8 గంటల పని కావాలని అబద్దపు కరపత్రాలతో మభ్యపెట్టి మోసం చేయడం కాదు. జిడియస్ లకు 8 గంటల పని 18000 జీతం కోసం నిరవధిక సమ్మె చేసే దమ్ము,ధైర్యం ఫెడరేషన్ నాయకులకు వుందా ? ఇలాంటి ఇది రెండు జిడియస్ యూనియన్ ఫెడరేషన్ ల మధ్య ఉన్న తేడా.
ఒకరు కుటుంబాన్ని వదిలి మన కోసం అహర్నిశలు పోరాడి పాటు పడే నాయకుడు. మరోకరేమో మన విలాసాలతో జిడియస్ ల బ్రతుకులు కంటే వారి బ్రతుకులు మాత్రమే మార్చుకునే నాయకుడు.
నిజంగా ఫెడరేషన్ నాయకులారా ! మీకు దమ్ముంటే జి డి యెస్ బ్రతుకులు మార్చేలా పోరాటాలు, నిరవధిక సమ్మెలు చెయ్యండి .మేము ఫెడరేషన్లని నిదించటంలా ! కేవలం స్వార్ధ పూరితంగా జిడియస్ లను మోసం చేస్తున్న ఫెడరేషన్ నాయకులని మాత్రమే ప్రశ్నిస్తున్నాం ? ఇప్పటికైనా ఎవరు జి డి యెస్ ల కోసం పాటుపడుతున్నారో, మరి 160 సం" ల నుండి జిడీయస్ వ్యవస్థ కు ప్రధాన కారకులెవరో జిడియస్ మిత్రులందరూ అలోచించి - అర్థం చేసుకోగలరు.
అబద్దపు ప్రచారాలు,అసత్య ఆరోపణలతో జిడియస్ లను మభ్య పట్టే ఫెడరేషన్ లను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దు.
ఒక్కసారి ఆలోచించండి.
జిడియస్ బతుకుల బాగు కోసం AIGDSU తప్ప ఎవరు పోరాడుతున్నారో గమనించండి.

No comments:
Post a Comment