Tuesday, 4 July 2017
కావలి లో కాళిదాసు కళాసాధన సమితి ఆధ్వర్యంలో గతనెల 21 నుండి 25 తారీఖులలో నాటకపోటీలు జరిగినవి. ఈ నాటకపోటీలలో ''దండోరా'' నాటకానికి మేకప్ వేసిన మన AIGDSU ప్రకాశం డివిజన్ సీనియర్ నాయకులు, పోకూరు యస్.ఒ జి.డి.యస్ ప్యాకర్ కామ్రేడ్ యం.ఆర్.యస్. దాస్ గారికి జాతీయస్థాయి ఉత్తమ మేకప్ మ్యాన్ అవార్డ్ వచ్చింది. దాస్ గారికి యూనియన్ తరుపున మరియు జిడియస్ తరుపున ప్రత్యేక అభినందన మందారమాలలు, మన జి.డి.యస్ ఇలాంటి పురస్కారం తీసుకోవటం మనకెంతో గర్వకారణం, వారిని త్వరలో సన్మానించుకుందాం....కె.బి.
Subscribe to:
Post Comments (Atom)

-
GRA ND SUCCESS CWC MEETING IN NELLORE . ఆలిండియా గ్రామీన్ డాక్ సేవక్ యూనియన్ సర్కిల్ కార్యవర్గ...
-
GDS సోదర సోదరీమణులందరికి హోలీ శుభాకాంక్షలు .
No comments:
Post a Comment