ప్లాష్ న్యూస్ ;
S.S.P పెన్షన్ ల పనిభారం B.O. ల పనిభారంలోనికి లెక్కించుటకు అనుమతి ఇవ్వబడినది .10 అకౌంట్స్ కి 1 పాయింట్ చొప్పున పనిభారం లెక్కకడతారు . B.P.M. లకు ప్రస్తుతం ఇస్తున్న 0. 50ఫైసలు ఇన్సెంటివ్ వెంటనే ఆపవేయమని ఆదేశాలు జారిచేయబడినవి . ఇది A.I.G.D.S.U మరో విజయం .
K.B.MEERAVALI
D /S ,A.I.G.D.S.U
No comments:
Post a Comment