Monday 8 December 2014

GRAND  SUCCESS  CWC MEETING IN NELLORE

                                ఆలిండియా  గ్రామీన్ డాక్ సేవక్ యూనియన్  సర్కిల్  కార్యవర్గం  మరియు  ఎడ్వై సర్స్  సమావేశం  07-12-2014 ఆదివారం  స్టోన్ హౌస్ పేట  H.O ,నెల్లూరు  నందు  సర్కిల్  సెక్రటరీ  కామ్రేడ్  B.V.RAO  అధ్యక్షతన  గ్రాండ్ సక్సెస్  గా  జరిగినది . ఈ  సమావేశానికి  సర్కిల్  కార్యవర్గం ఎడ్వై సేర్స్  మరియు  డివిసినల్  సెక్రటరీస్  పాల్గొన్నారు . ఈ  సమావేశంలో  సర్కిల్ యూనియన్  భవిష్యత్  కార్యాచరణ  సర్కిల్  సెక్రటరీ  కామ్రేడ్  B.V.RAO గారు  ప్రవేశపెట్టగా సర్కిల్ కార్యవర్గ  సభ్యులు  ఏకగ్రీవంగా తీర్మానించటం  జరిగింది. ఈ సమావేశానికి  ఆత్మీయ అతిధిలుగా  G.D.S. శ్రేయాభిలాషులు  కామ్రేడ్  D.S.N  గారు  మరియు  షేక్  లాలావజీర్  గారు  పాల్గొన్నారు . మన  ప్రకాశం  డివిజన్ నుండి డివిజనల్  సెక్రటరీ  K.B.మీరావలి  మరియు డివిజనల్  ప్రెసిడెంట్  N. శ్రీనివాస  కుమార్   పాల్గొన్నారు . 

No comments:

Post a Comment