జి. డి . ఎస్. సోదర ... NFPE&FNPO సమ్మె పేరుతో మరలా మోసం చేయాలని చూస్తున్నవి. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్త గా ఉండాలి . ఈ సమయం మనకు చాలా కీలకమైన సమయం ఇలాంటప్పుడే మనం పోరాటాలు చేయాలి . ఈ రెండు fedaretions జి. డి .ఎస్ లను తప్పుద్రోవ పట్టించుటకు ప్రయత్నం చేస్తున్నవి . అవసరమైన ఈ సమయంలో సమ్మె చేయకుండా may నెలలో సమ్మె చేస్థామనడం మరల జి. డి . ఎస్ లను మోసం చేసేప్రయత్నం చేస్తున్నవి. సమ్మె చేసే దమ్ము ,ధైర్యం NFPE &FNPO కు లేదనే విషయం జగమెరిగిన సత్యం . వీళ్ళు సమ్మె చేయలేరు ,చేతకాదు జి. డి . ఎస్ ఒంటరిగా సమ్మె చేస్తే ఓర్చుకోలేరు ఇది వీరి నిజస్వరూపం ,ఇది అందరికి తెలిసిన విషయమే అయినా కొంత మంది అమాయకపు జి. డి . ఎస్ లు వీరి మోసపు మాటలకు బలవుతున్నారు . ఈ రెండు ఫెడరేషన్ ల మాటలు నమ్మద్దు కామ్రేడ్స్ . . . . . . . . . . .
No comments:
Post a Comment