గ్రాండ్ సక్సెస్ 19-12-2014 డాక్ భవన్ వద్ద ధర్నా
దాదాపు 10 వేలు మంది G.D.S కామ్రేడ్స్ జుడిశియాల్ కమిటీ కావాలని న్యూ ఢిల్లీ లో గల డాక్ భవన్ లోకి 19-12-2014 ఉదయం 7-30 గంటలకు పోయు భారి నినాదాలతో భారీ ధర్నా చేయటం 8-30గంటలకు దాదాపు 3000 వేలు మంది G.D.S సోదరులను అరెస్ట్ చేసి పార్లమెంట్ రోడ్ లో గల పోలీస్ స్టేషన్ లో నిర్భందించి సాయంత్రం 5. 00 గంటలకు రిలీజ్ చేసారు .POSTAL UNIONS చరిత్రలులో ఇదే మొదటిసారి అది AIGDSU మాత్రమే సాధ్యమయింది .
No comments:
Post a Comment