Wednesday, 10 December 2014
Tuesday, 9 December 2014
Monday, 8 December 2014
GRAND SUCCESS CWC MEETING IN NELLORE.
ఆలిండియా గ్రామీన్ డాక్ సేవక్ యూనియన్ సర్కిల్ కార్యవర్గం మరియు ఎడ్వై సర్స్ సమావేశం 07-12-2014 ఆదివారం స్టోన్ హౌస్ పేట H.O ,నెల్లూరు నందు సర్కిల్ సెక్రటరీ కామ్రేడ్ B.V.RAO అధ్యక్షతన గ్రాండ్ సక్సెస్ గా జరిగినది . ఈ సమావేశానికి సర్కిల్ కార్యవర్గం ఎడ్వై సేర్స్ మరియు డివిసినల్ సెక్రటరీస్ పాల్గొన్నారు . ఈ సమావేశంలో సర్కిల్ యూనియన్ భవిష్యత్ కార్యాచరణ సర్కిల్ సెక్రటరీ కామ్రేడ్ B.V.RAO గారు ప్రవేశపెట్టగా సర్కిల్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించటం జరిగింది. ఈ సమావేశానికి ఆత్మీయ అతిధిలుగా G.D.S. శ్రేయాభిలాషులు కామ్రేడ్ D.S.N గారు మరియు షేక్ లాలావజీర్ గారు పాల్గొన్నారు . మన ప్రకాశం డివిజన్ నుండి డివిజనల్ సెక్రటరీ K.B.మీరావలి మరియు డివిజనల్ ప్రెసిడెంట్ N. శ్రీనివాస కుమార్ పాల్గొన్నారు .
Friday, 5 December 2014
తస్మాత్ జాగ్రత్త ........
జి. డి . ఎస్ . సోదర ... NFPE&FNPO సమ్మె పేరుతో మరలా మోసం చేయాలని చూస్తున్నవి. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్త గా ఉండాలి . ఈ సమయం మనకు చాలా కీలకమైన సమయం ఇలాంటప్పుడే మనం పోరాటాలు చేయాలి . ఈ రెండు fedaretions జి. డి .ఎస్ లను తప్పుద్రోవ పట్టించుటకు ప్రయత్నం చేస్తున్నవి . అవసరమైన ఈ సమయంలో సమ్మె చేయకుండా may నెలలో సమ్మె చేస్థామనడం మరల జి. డి . ఎస్ లను మోసం చేసేప్రయత్నం చేస్తున్నవి. సమ్మె చేసే దమ్ము ,ధైర్యం NFPE &FNPO కు లేదనే విషయం జగమెరిగిన సత్యం . వీళ్ళు సమ్మె చేయలేరు ,చేతకాదు జి. డి . ఎస్ ఒంటరిగా సమ్మె చేస్తే ఓర్చుకోలేరు ఇది వీరి నిజస్వరూపం ,ఇది అందరికి తెలిసిన విషయమే అయినా కొంత మంది అమాయకపు జి. డి . ఎస్ లు వీరి మోసపు మాటలకు బలవుతున్నారు . ఈ రెండు ఫెడరేషన్ ల మాటలు నమ్మద్దు కామ్రేడ్స్ . . . . . . . . . . .
K.B.MEERAVA LI,
DIVISIONAL SECRATARY,
A.I.G.D.S.U,PRAKASAM DN.
.
Monday, 1 December 2014
Subscribe to:
Posts (Atom)






