Saturday, 2 July 2016

చరిత్ర సృష్టించబోతున్న మన పాదయాత్ర ,ఇది వరకు ఎవ్వరూ కూడా అంటే ఏ యూనియన్ కానీ ఏ ఫెడరేషన్ కానీ ఇప్పటి వరకు పాదయాత్ర చేయలేదు చేయలేరు కూడా . పాదయాత్ర చేయకలిగిన ధమ్ము కల ఏకైక యూనియన్ AIGDSU మాత్రమే ,ఏకైక నాయకుడు కామ్రేడ్ B.V.RAO గారు మాత్రమే . 

                                          AIGDSU 
                                      PRAKASAM Division
                                    
మనకోసం మనరాతలు మారాలని 59సంవత్సరాల వయస్సులో వానను సైతం లెక్కచేయకుండ మన జి.డి.యస్ ల ఆశాజ్యోతి కామ్రేడ్ బి.వి.రావు గారు చేస్తున్న  పాదయాత్ర కు శిరస్సు వంచి శతకోఠి నమస్కరాలుతో మీ మీరావలి కె.బి.

బి.వి.రావు గారి పాదయాత్ర 5,6-7-2016తారీఖులలో తెనాలి division లో 7,8 తారీకులలో గుంటూరు division లో 9,10తారీఖులలో నరసరావుపేట division లో 11,12తారీకులలో మన ప్రకాశం division లో జరుగును. 11 తారీఖున మార్టూరు S.O నుండి మన division లో పాదయాత్ర ప్రారంభమగును. 

Friday, 1 July 2016

డిపార్టుమెంట్ వాళ్లదగ్గర కుక్కల్లాగ పనిచెసేవాళ్ళుకూడా ఒక నాయకుళ్ళగా ఫీలయ్యి మన యూనియన్ ను ఎగతాళిచేసేవాళ్ళ ,కనీసం G.D.S కోసం వాళ్ళబాగుకోసం ఒక్క ధర్నా కూడా చేయానిచేతకాని వెధవలు మన పాదయాత్ర గురించి ,బి.వి.రావు గురించి విమర్శించే అర్హత ఉందా వారికి ,సిగ్గుండాలి .....కేబి