Thursday, 29 May 2014

అఖిల  భారత గ్రామిన డాక్ సేవక్ యూనియన్ 8వ ఆలిండియా కాన్ఫరెన్సు వరంగల్ లోని గ్రీన్వుడ్ స్కూల్ నందు జరుగును . తేది ;8. 6.  2014 నుండి 10. 6. 2014 వరుకు హనుమకొండ డివిజన్ వారి ఆతిద్యంలో జరుగును . మూడురోజులకు డెలిగేషన్ ఫీజు  600.00 రూపాయలు . గ్రీన్ వుడ్ స్కూల్ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 12కిలోమీటర్ల దూరంలో ఉండును . మనడివిజన్ నుండి   ఎక్కువమందిజి.డి.యస్.లుపాల్గొని  జయప్రదం చేయండి . 

Friday, 18 April 2014

10% D.A. ORDERS TO G.D.S. AT REVISED RATE W.E.F. 01-01-2014 REGARD


Monday, 14 April 2014


AIGDSU ఆలిండియా 8వ కాన్ఫరెన్స్ వరంగల్ లో 8. 06. 2014 నుండి 10. 06. 2014. జరుగును . పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి .