25 వ తేదీ డివిజన్ ఆఫీస్ ల వద్ద జరగవలసిన నిరాహారదీక్ష ను వ్యతిరేకిస్తు AIGDSU ప్రకాశం డివిజన్ బహిష్కరస్తున్నది. Division lo ఎవరూ నిరాహార దీక్షకు వెళ్ళవద్దు ... KB MEERAVALI ACS & DN SECRETARY.
Monday, 24 September 2018
Saturday, 8 September 2018
ఈ రోజు విశాఖపట్నం లో సభ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అలాగే సభ నిర్వాహకులకు చేదోడు వాదోడుగా వుంటున్న వారికి , సభకు ఆర్థిక సహాయం చేస్తున్న వారికి అలాగే ఈ సభకు హాజరు అవుతున్న ప్రతి GDS మిత్రులకు ప్రత్యేక అభినందనలు. ఈ సభలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ కాలయాపన చేయకుండా ఒక నిర్ణయాత్మక మైనా మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్న, మీరు తీసుకొనే నిర్ణయం పైనా ఇండియా లోని GDS మిత్రుల భవిష్యత్ ఉందని గుర్తుంచుకొని సభను అవేశమైన మాటలతో వృధా చేయకుండా ఇంకా జరగబోయే సభలకు ఆదర్శంగా నిలవాలని ఈ సభ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ.........మీ KB
Thursday, 6 September 2018
Subscribe to:
Posts (Atom)

-
GRA ND SUCCESS CWC MEETING IN NELLORE . ఆలిండియా గ్రామీన్ డాక్ సేవక్ యూనియన్ సర్కిల్ కార్యవర్గ...