Sunday 26 November 2017

24-11-17  న మధ్యాహ్నం 2-30 నుండి 3-30  వరకు ప్రకాశం డివిజన్ ఆఫీసు నందు గౌరవ యస్.యస్.పి గారితో  ఎ.ఐ.జి.డి.యస్.యు కుజరిగిన మంత్లీమినిట్స్ వివరాలు.    అఫిసియల్ సైడ్ గౌరవ యస్.యస్.పి టి.ఎ.వి శర్మ గారు, ఓ.యస్ మారుతి మధువాణి గారు, ఎ.యస్.పి .ఆర్ మురళీ కుమార్ గారు, ఐ.పి.ఒ కృష్ణ గారు పాల్గొన్నారు, యూనియన్ సైడ్  డివిజన్ కార్యదర్శి కె.బి. ,  డివిజన్ ఉపాధ్యక్షులు యస్.పూర్ణ చంద్రరావు గారు, యూత్ కార్యదర్శి మరియు నిర్మాణ కార్యదర్శి డి.మీరావలి పాల్గొన్నారు.  పి.యల్.ఐ మరియు ఆర్.పి.యల్.ఐ ఇన్సెంటివ్ గురించి చర్చించాము , అప్లయ్ చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే శాంక్షన్ చేస్తామన్నారు. 2. యం.జి.యన్ ఆర్.ఇ.జి.ఇ.యస్ ఇన్సెంటివ్ గూర్చి అడగగా అది మాపరిధిలో లేదని మీ సర్కిల్ యూనియన్ ద్వారా సర్కిల్ లెవల్ లో డీల్ చేయండని చెప్పారు.3. రిటైర్ అయిన జి.డి.యస్ లకు రావాలసిన సెవరెన్స్ అమౌంట్ మరియు యస్.డి.బి.యస్ పెన్షన్ గురించి చర్చించాము 40 కేసులకు గాను 18 మందికి సెవరెన్స్ అమౌంట్ ఇచ్చాము మిగతా వారికి కూడా ఆర్.ఒ నుండి లెటర్ రాగానే చెల్లిస్తామని చెప్పారు, అలాగే పెన్షన్ విదానం ఏ డివిజన్ లో కూడా మొదలుకాలేదని ఆర్డర్స్ రాగానే ఇస్తామని చెప్పారు. మన డివిజన్ నుండి సర్కిల్ ఆఫీసుకు లెటర్ రాస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న జి.డి.యస్ ల పేరివిజన్ వెంటనే చేయాలని మేము డిమాండ్ చేయటం జరిగింది, మన యూనియన్ తరుపున పంపినవి దాదాపుగా క్లియర్ చేసామని జి.డి.యస్ యం.డి, మారెల్ల, పి.సి.పల్లి యస్.ఒ, కు ఈ మధ్యకాలంలోనే హై స్కేల్ చేసామని చెప్పారు, పెండింగ్ లో ఉన్న  తాళ్లూరు ప్యాకర్, జి.డి.యస్ యం.యసి/ యం.డి, కంకణంపాడు బి.ఒ, వెలిగండ్ల యస్.ఒ, జి.డి.యస్.యం.సి/యం.డి,  యనమదల బి.ఒ, మార్టూర్ యస్ ఓ ఇవి మూడు ఈనెలాఖరుకు చేస్తామని గట్టిగా మాటిచ్చారు. అలాగే రావినూతల జి.డి.యస్.యండి మరియు టి.కొప్పెరపాడు బి.ఒ జి.డి.యస్.యంసి/యం.డి కి పేరివిజన్ డిసెంబర్ పస్ట్ వారంలో చేస్తామని చెప్పారు. చీరాల సబ్ డివిజన్ లో ఆర్.ఐ .సి.టి ట్రైనింగ్ కు వచ్చిన వారికి టి.ఎ ఇవ్వలేదని చెప్పాము , మా ఎదుటే చీరాల ఎ.యస్.పి గారితో మాట్లాడారు చీరాల సబ్ డివిజన్ బి.పి.యం లు ఎ.సి.జి-17 లో సంతకం చేసి , మీ యస్.పి.యం తో ఒకమాట చెప్పి మీ బి.ఒ లోనే తీసుకోండి. అలాగే కొమ్మాలపాడు జి.డి.యస్ ప్యాకర్ మూడు డ్యూటీలు అనైధరైజ్ డు గా చేస్తున్నారని అక్కడ మరొకరిని నియమించాలని గట్టిగా డిమాండ్ చేశాము, అద్దంకి ఐ.పి గారితోపోన్ లో మాట్లాడి ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్డర్ వేశారు, అలాగే కొనకనమిట్ల, గొట్లగట్టు మరియు తెల్లపాడు యస్ .ఒ లలో ప్యాకర్స్ మూడు డ్యూటీలు చేస్తున్నారని అక్కడ జి.డి.యస్.యం.డి లను నియమించాలని డిమాండ్ చేశాము , ఈ సమస్యపై పూర్తి 
విషయాలు సేకరించి అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాస్ కుమార్ గారు అర్జంట్ పని వలన ఈ మినిట్స్ కు రాలేక పోయారు.అలాగే మనప్రకాశం డివిజన్ యూనియన్ రిప్రజెంటేషన్ తో దాదాపుగా 100 మంది పైచిలుకు జి.డి.యస్ యం.డి, యం.సి,ప్యాకర్ లకు పేరివిజన్  మరియు 60 మంది పై చిలుకు జి.డి.యస్ యం.సి/ యం.డి లకు రీ డిజిగ్నేషన్ వలన జి.డి.యస్ యం.డి/ యం.సి లు గా మారి లాభపడ్డారని మంత్లీ మినిట్స్ లో అధికారులు తెలియజేశారు. ఈ పేరివిజన్ కు, రీడిజిగ్నేషన్ కు సహకరించిన డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు, అధికారులకు, అలాగే సమస్యలను యూనియన్ దృష్ఠికు తీసుకవస్తున్న డివిజన్ యూనియన్ లీడర్స్  అందరికి ప్రత్యేక ధన్యవాదములు...... కె.బి, డివిజన్ కార్యదర్శి, ప్రకాశండివిజన్.